“I gAli I nEla” from Sirivennela

May 31, 2009

No description required for this famous song i guess. Credit goes to the lyric writer Seetarama sastry for marvelous lyrics.

Song: I gAli I nEla

Movie: Sirivennela

Music: K.V. Mahadevan

Singer: S.P. Balu

Lyricist: Sirivennela Seetarama sastry

Video: Embedding has been disabled, so the readers are requested to watch the video on youtube.

Lyrics:

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు (2)

ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు (2)

ఈ గాలి ఈ నేల


చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక  (2)

ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక (2)

ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక (2)

ఎగసేను నింగి దాక


ఈ గాలి ||


ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను, ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను (2)

ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను (2)

ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను (2)

Coming to my favorite lines, I would say all the lines.

Observe that almost all the lines are sung twice to bring out the emphasis.

Signing off

Serious

“vayyAri godAramma” from Preminchu Pelladu

March 12, 2009

Many might say they haven’t heard of the movie “Preminchu Pelladu”. But all the songs in this movie are exceptional hits.

Song: vayyAri godAramma

Movie: Preminchu Pelladu

Music: Ilayaraja

Cast: Rajendra Prasad, Bhanupriya

Audio: You can download the song here ..

Video:

Lyrics:

వయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి వొడిలో కలిసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం

నిజము నా స్వప్నం (అహొ కలనో) హొహొ (లేనో) హొహొ (హొ)
నీవు నా సత్యం (అహొ అవునో) హొహొ (కానో) హొహొ (హొ)
ఊహ నీవే (ఆహహాహ) ఉసురుకారాదా
మోహమల్లే (ఆహహాహ) ముసురుకోరాదా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్నె ముద్దాడంగ మువ్వగొపాలుని రాధికా
ఆకాశ వీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోన

వయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం

తాకితే తాపం (అహొ కమలం) హొహొ (భ్రమరం) హొహొ (హొ)
తాగితే మైకం (అహొ అధరం) హొహొ (అధరం) హొహొ (హొ)
ఆట వెలది (ఆహహాహ) ఆడుతూరావే
తేట గీతి (ఆహహాహ) తేలిపోనీవే
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింబాధరాల సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి ||

My favorite lines ..

నవ్వేటి నక్షత్రాలు మువ్వల్నె ముద్దాడంగ మువ్వగొపాలుని రాధికా

ఆకాశ వీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోన

Ilayaraja and Vamshi was a unique and super hit combination. This song is a perfect example …

Signing off

Serious

“prEma lEdani” from Abhinandana

March 8, 2009

A song from the heart of a lover explaining his situation of helplessness .. very soothing and touchy.

Song: prEma lEdani

Movie: Abhinandana

Music: Ilayaraja

Cast: Karthik, Sobhana

Singer: S.P. Balu

Lyricist: Aatreya

Audio: You can listen to the song here.

Video:

Lyrics:

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ

ఓ ప్రియా జోహారులు

ప్రేమ ||

మనసు మాసిపోతే మనిషే కాదని
కటిక రాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలపు తట్టి చెప్పని
ముసురు కప్పి మూగవోయి నీవుంటివి
ముసురు కప్పి మూగవోయి నీవుంటివి
మోడుబారి నీడ తొడు లేకుంటినీ

ప్రేమ ||

గురుతు చెరిపి వేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

ప్రేమ ||

My favorite lines …

గురుతు చెరిపి వేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని

Feel it .. to njoy it :)

Signing off

Serious

PS: Sobhana rocks ;)

“mATErAni chinnadAni” from Oo paapa laali

February 6, 2009

Presenting you the breathless song from one and only Bala subramanyam. He also acted as the person who sings this song in the movie. The flute notes in this song are awesome .. thanks to ilayaraja. I haven’t seen this movie yet :( .. anyone who has information about the movie are welcome to share ..

Song: mATErAni chinnadAni

Movie: Oo paapa laali

Music: Ilayaraja

Singer: S.P. Balu

Audio: You can listen to the song here.

Video:

Lyrics:

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞపకాలురా
రేగే మూగ తలపే వలపు పంట రా

మాటేరాని ||

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనలు జల్లు కురిసే చుపులు కలిసెను
చందమమ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మొహన రాగం
చిలకల పలకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే

మాటేరాని ||

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మెలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వెళ్ళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే

మాటేరాని ||

But trust me .. it is really hard to sing this song at its pace and with the same clarity in pronunciation as given by Balu .. i have tried it many times :D . Any doubts .. give it a try ;)

Signing off

Serious..

“Enduke ila” from Sambaram

February 5, 2009

It is very difficult to miss a person whom you dearly love. The fact that he/she is not with you makes you feel as if it is the end of the world. The only thing that is left behind is the happy memories of the two being together. This scenario is explained in an excellent fashion in the song “Enduke ila” from Sambaram.

Song: Enduke ila ..

Movie: Sambaram

Music: R.P. Patnaik

Cast: Nitin, Nikita

Singer: R.P Patnaik

Lyricist: Sirivennela Seetarama sastry

Audio: You can listen to the song here ..

Video:

Lyrics:

ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

వెంటాడుతు వేదించాలా మంటై నను సాదించాలా
కన్నీటిని కురిపించాల జ్యాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా

ఎందుకే ఇలా ||

తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్తదారి
నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి
జంటగ చితిమంటగ గతమంత వెంట ఉందిగా
వంటిగ నను ఎన్నడు వదిలుండనందిగా
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి

ఎందుకే ఇలా ||

ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక
జన్మలో నువ్వులేవని ఇకనైన నన్ను నమ్మనీ
నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
చెంతే ఉన్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా

ఎందుకే ఇలా ||

The whole song has good lyrical value, but these two lines are my favorite ..

చెంతే ఉన్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా

Enjoy this masterpiece from Sirivennela.

Signing off

Serious..

“Ee rEyi tIyanidi” from Chitti Chellelu

February 4, 2009

A very good number composed by Rajeswar Rao.. Balu had this voice which is a treat to listen. The song expresses the feelings of newly married couple in a very soft and pleasing manner.

Intersting to note that it is the original version of  “Ee reyi teeyanidi” from Johnny starring Pawan kalyan which is slightly different.

Song: Ee rEyi tIyanidi…

Movie: Chitti Chellelu

Music: S. Rajeswar Rao

Cast : N.T.R & Vanisri, Rajasree

Audio: You can listen or download the song here.

Video:

Lyrics

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

ఎవేవొ కోరికలు యదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా (2)
చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఎవేవొ ||

పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా (2)
నిను చేరుకోగ నును మేనితీగ పులకించిపోయెను తొలకరి వలపుల

ఈ రేయి ||

ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో (2)
నిను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి ||

Hope you liked it as well.

Signing off

Serious..

PS: I’m new to writing in telugu :D .. just let me know if u find any spelling mistakes :)

“Priyatama” from Priyatama

February 3, 2009

There are lots of songs starting with “Priyatama” but this remains my favorite.

One of the best composition from Ilayaraja and  Bala subramanyam did his job to perfection..

You can listen to the song here .. njoy this marvelous melody!

Song: Priyatama …

Movie: Priyatama(1991)

Music: Ilayaraja

Cast: Raghu, Nirosha

Lyrics:

ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా

మల్లెలే తెచ్చి మాలలే గుచ్చె జాబిలమ్మ హొయ్
వెన్నెలే పోసి
వేణువే పాడే కోకిలమ్మ హొయ్
ప్రేమే నీవే భామా

ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువులా తగిలిన హృదయమా

చలి వేద పాఠం ఒకసారి వల్లెవేయవా
గిలిగింత రాగం తొలి సారి నేర్పి చూడవా
అది
ప్రేమ లాంఛనం మధుమాసం ఈ దినం
మరుమల్లె శోభనం స్వరదాన సాధనం
తారలన్ని దారబోసే సోయగాలు నీదిలే
వాంఛలన్ని ఆరిపొయే వాయిదాలు వేయకే
భ్రమరికా కమలమా .. రారా మేఘశ్యామా

ప్రియతమా ||

గంగా విహారం ప్రియ సామ వేద గానమై
ఒదా కుటీరం మన సామ్యవాద రూపమై
ఒకసారి ఇద్దరం అవుదాము ఒక్కరం
నదికోరు పుష్కరం మనసైన కాపురం
ఆకసాలు దాటిపోయే ఆశయాలు మావిలే
పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే
మధువనీ మదుపమా .. ఏలా ఈ హంగామా

ప్రియతమా ||

That’s all for today .. will update you with the lyrics and details of my other favorites pretty soon!

Serious..

PS: contact me if u want the song ..  in case you have any download problems.

PS2: Suggestions are welcome!

I have decided …

February 3, 2009

At last, I got an idea of utilizing blog space effectively. All these days i have been collecting songs which have been my favorites since childhood. There are many songs which I would like to share with everyone, hence decided to share them here. The posts will be about my favorite songs .. the details, lyrics, video links and any other information if possible.

Hope the readers will enjoy!

Serious..

Just When I thought of …

May 1, 2007

A post after long time i guess …

Just when I thought of taking a PCO , the academic administration of IIIT-H came up with an idea of “do away with PCO” :shock: . Had a very big plan of taking PCO for all possible HSSM courses and complete my ( HSSM + PCO ) credits , i guess most of them have the same plan … but can’t help :( (

Now, taking the “No PCO” into consideration , the only answers are :

1) “Don’t take HSSM courses” – which is not possible as 3 more HSSM’s are compulsary for me :shock:

2) “Study well and get good grades in HSSM” – don’t ask me to do this , i can’t mug up and vomit in the exam :D

3) “Go to the Dean and talk about this matter …” – Seriously … i can only write :D .. i can’t talk :P
So, only moral of the story is … “Never come up with preplanned ideas in IIIT-H , the rules tend to change everyday”

PS:

1. Saw Rasagna’s face just as i woke up today … think all these weird things are coz of watchin his face in the morning :P

2. Koyya got fever :shock: and is still not fit to play AOE

3. Heroes ROCKS .. today’s episode was awesome.

4. Are the Academic people having any powers as Matt Parkman in Heroes ?? :P , they are reading the minds of students and planning every possible way of reducing the CGPA :x

5. Happy May Day :)

6.Oh .. and as bandla said .. HIMYM as usual rocked :)

Mera Number Kab Ayega ?

September 22, 2006

Date : 22st September 2006

It is a general notion that our  Andarivadu will attack a student with his “counters” if he was absent the previous class.We can also refer this as Game – Aata modalaindi :D .

I was never absent to his class till 16th Sept, but the day finally came…. it was on 18th Sept.The reason was trivial, I had a late night researchin the internet :D ( not the one that Pradeep does :P ). Now getting prepared for the Game on 20th Sept took a little time, but …….. you-know-who disappointed me :shock: , tutors came to the class on that day. The next probable day was today … and he was in the class before I went .

So…. that was the introduction and the story started at 10:10 AM.

you-know-who continued his class on Storage Allocation and I could not understand a bit :( . It was German(hey I know German :D ) , so it was Latin for me :) .The class was a bit boring without the Game , you-know-who was not his usual … It was at 10:40 AM , when the Game started and the first victim was SrinivasRao – The thing which bothered him was “SrinivasRao closed his eyes for a few seconds” … that’s it , the matter went to Manasasarovaram , describing it as a sacred place of worship for Hindus .. and from nowhere the word MIT came :shock: . Now the relation which he gives is that “MIT is a sacred place for students “.

The class discussion resumed…

Dont remember the time but you-know-who came across Pavan Pandey sleeping , the thing which attracted him was the pockets of Pandey , he refered those as wearable Computers which were used in MIT .

Rasagna was also made one of the ITEM in the class ..

The time was fast approaching to take the attendence and the Game to start . you-know-who finished his class before 11AM :shock: and at this point I thought “today is my day“.

Eagerly waiting for my number to come , I made my plans for the pharse to choose when he says “Why were you absent ?” , the default one was “Fever:D and i thought i would stick to it but Noooooooo…

That phrase was used by Siva Kumar , and you know what happened ? Zulu replied “You need counselling” and Siva’s Game continued….

Now what should I do ?????? Should I say “Sir, I had a late night” ? or should I stick to “Sir, I had fever” ?

My heart rate increased as my number was approaching … Avdhesh , Avinesh .. Avinash at last , my heart sank when he saw me and was I about to stand up ….. but something unexpected happened ……

He looked at me, then the attendence sheet , me once again and continued with the attendence …….

Well the heart beat slowed down, but I could not believe my eyes :shock: .. The Game did not occur, today was not my day :cool:

The class ended without any Game which I expected :evil:

Mera Number Kab Ayega ?? :D

Events occured today :

1. Badi was absent to the class .. this is his 5th i guess …

2. India lost to Australia :( .. those Umpires were ridiculous :oops: )

3. Koyya wore black shirt today :shock:
PS:

1. Was eager about 18th Sept and Googled , the result was this .. “18th Sept was the first day when the Anthrax mails were received ..It started just a week after the Sept 11th attacks..”

2. Apologies to Pradeep, Rasagna , SrinivasRao , Pandey and Siva Kumar for using their names … ( take it easy if u r hurt :) )
3. All the best for ur exams if u r having ….

4. Do leave in ur comments :) ..


Follow

Get every new post delivered to your Inbox.